మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో ముగిసిన పోలింగ్

- Advertisement -

అదిలాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పొలింగ్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ముగిసినా… పోలింగ్ కేంద్రాల్లో  పోలింగ్ కొనసాగింది. 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి వచ్చేవారికి  అనుమతి ఇవ్వలేదు. …

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular