తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్న అభ్యర్థులు

- Advertisement -

ఆలేరులో ఆలేరులో తొలి రౌండ్ కాంగ్రెస్ 760ఓట్ల ఆధిక్యం

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి 2000 ఓట్లతో ముందంజ

జుక్కల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 3143 ఓట్లతో ముందంజ

సూర్యాపేట సెగ్మెంట్‌లో తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 2 వేల ఓట్ల ముందంజ

ఆదిలాబాద్: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ 800 ఓట్లతో ముందంజ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular