- Advertisement -
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుండి వెళ్లిపోయిన భట్టి, కోమటిరెడ్డి, దుద్దిల్ల, దామోదర్ రాజనర్సింహ..
అధిష్టానానికి అల్టిమేటం….?
ఢిల్లీ వెళ్లిపోయిన డీకే శివ కుమార్
Aicc అబ్సర్వర్లను ఢిల్లీ పిలించుకున్న ఖర్గే
సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఇవ్వాళ లేనట్లే
సీఎం అబ్యర్థి పైన రాని క్లారిటీ
పార్టీ సీనియర్స్ అసంతృప్తి, ఎటు కొలిక్కి రాని నిర్ణయం….
- Advertisement -



