- Advertisement -
బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ...
ముధోల్ నియోజకవర్గం ఆర్సి ఇంచార్జ్ వాయిస్ టుడే ప్రతినిధి
నిర్మల్ జిల్లా బాసర మండలంలో తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ముధోల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వచ్చారు ఆయనను ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. సరస్వతి దేవికి కుంకుమార్చన, మహాహారతితోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.
- Advertisement -



