దుర్గ గుడిలో సీఎం జగన్

- Advertisement -

విజయవాడ:  గురువారం ఉదయం దుర్గ గుడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు  పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు.  అలయ ప్రాంగణంలోఅయన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. – 216 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన చేసారు. – 70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేట్  భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.  ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు.

CM Jagan in Durga temple
CM Jagan in Durga temple
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular