- Advertisement -
అన్నదమ్ముల భూముల పంచాయతీలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్
పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని చావబాదిన చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి
ఎస్సై దాడితో అక్కడిక్కడే మృతి చెందిన సూర్య నాయక్
హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
పోస్టుమార్టం చేయబోతే అడ్డుకున్న మృతుడి బంధువులు..
పరారీలో ఎస్సై సతీష్ రెడ్డి
- Advertisement -



