ఆదిని సన్మానించిన టిటిడి చైర్మన్

- Advertisement -

తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై తిరుమల తిరుపతికి వచ్చిన ఆది శ్రీనివాస్ ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మీయ ఆలింగనం చేసుకుని పట్టు వస్త్రంతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో టిటిడి చైర్మన్ గా నియామకమైన మిత్రుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు.. తెలిపి సన్మానం చేశారు.

TTD Chairman who honored Srinivas
TTD Chairman who honored Srinivas
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular