- Advertisement -
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను పరామర్శించిన…గోశామహల్ నియోజకవర్గ ఉద్యమనేత,మాజీ ఇంచార్జి ఆర్వీ.మహేందర్ కుమార్
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాత్రూమ్ లో జారిపడడంతో తొంటి విరిగి యశోదా ఆసుపత్రిలో ఆపరేషన్ జరగడం జరిగింది.
సోమాజిగూడా,యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కాల్వడం జరిగింది
బిఅరెస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కొలుకొని తిరిగి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏
- Advertisement -



