- Advertisement -
ఆరోపణలు అవాస్తవం
మాజీ మంత్రి మల్లారెడ్డి
సికింద్రాబాద్
భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కేసు నమోదైన విషయం వాస్తవం. నేను కూడా కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.
- Advertisement -



