- Advertisement -
ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ ని సన్మానించిన జూవ్వాడి కృష్ణారావు
జగిత్యాల,
తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వ విఫ్ గా ఎన్నికై
మొదటి సారిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన వేములవాడ ఎమ్మెల్యే
ఆది శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జూవ్వాడి కృష్ణారావు జగిత్యాల కలెక్టరెట్ లో మర్యాదపూర్వకంగా కలిసి
సన్మానించి, అభినందనలు తెలిపారు.. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం, పట్టణ ఉపాధ్యక్షులు నయీమ్,
ప్రధాన కార్యదర్శి నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి ఉన్నారు..
- Advertisement -



