- Advertisement -
పేపర్ ప్లేట్ తయారి కంపేనీలో అగ్ని ప్రమాదం
కుత్బుల్లాపూర్
షార్ట్ సర్క్యూట్ తో పేపర్ ప్లేట్స్ తయారు చేసే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి రామ్ రెడ్డి నగర్ లోని బాలాజీ పేపర్ ప్లేట్స్(ఇస్తరాకుల)లు తయారు చేసే కంపెనీలో స్వల్ప
అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని
పొలీసులు భావిస్తున్నారు. . సుమారు 5లక్షల మేర ఆస్ది నష్టం వాటిల్లిందని యజమాని అశోక్ తెలిపాడు..
- Advertisement -



