సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి హాజరైన రాజన్న జిల్లా అదనపు కలెక్టర్లు

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి హాజరైన రాజన్న జిల్లా అదనపు కలెక్టర్లు

హైదరాబాద్:డిసెంబర్ 24

హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలి సారిగా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రెవిన్యూ డివిజన్ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, హాజరయ్యారు.

వారిని పలకరించగా ఈనెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వ హించనున్నట్లు తెలిపారు…..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular