సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్

- Advertisement -

|| సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్||

⚪ హైదబాద్

◻️ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul).

◻️తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిశారు.

◻️సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు.

◻️ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.

◻️జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్‌ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular