రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు… గర్భిణులు కీలక నిర్ణయం

- Advertisement -

రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు… గర్భిణులు కీలక నిర్ణయం

జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు.

శ్రీరామ నవమి కాకుండా జనవరి 22ను కూడా పురాణేతిహాసాల్లో అత్యంత పవిత్ర దినం.

దీంతో ఆ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే కాదు పుణ్య ఫలం అని అంతా భావిస్తున్నారు.

కొంత మంది గర్భిణులు రాముని విగ్రహాలు ఆలయంలో ప్రతిష్టాపన చేసే రోజు ప్రసవాలు చేసుకోవడానికి డేట్ ని నిర్ణయించుకుంటున్నారు.

సరిగ్గా ఆ రోజునే బిడ్డను కనాలని వారు ఆరాటపడటంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular