- Advertisement -
వాయిస్ టుడే న్యూస్ క్యాలండర్ ఆవిష్కరించిన అవుల రంగనాథ్ IPS , మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో ప్రముఖ మేజిషియన్ సామల వేణు, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల రవీందర్,డాక్టర్ పి ల్ న్ పటేల్,ఐకాన్ గ్రూప్ మెండు చక్రఫణి,మున్నూరు కాపు మాస పత్రిక ఎడిటర్ కొల జనార్థన్,యూత్ ఫోర్స్ సభ్యులు శ్రీదర్ ,డైరెక్టర్ సూర్యతేజ, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




