ప్రభుత్వ ముద్రణా కార్యాలయంలో అగ్ని ప్రమాదం

- Advertisement -

ప్రభుత్వ ముద్రణా కార్యాలయంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్
మింట్ కౌపాండ్ లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం  తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యాత్రలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది  మంటలు అర్పివేసారు.   విద్యుత్ ఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular