- Advertisement -

ఫోటో రైటప్ 25: మేడిపల్లి 02: ప్రతిజ్ఞ చేయిస్తున్న బోడుప్పల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి.
బోడుప్పల్,జనవరి 25 (వాయిస్ టుడే) : బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమమును పురస్కరించుకొని సీనియర్ సిటిజన్ ఒటర్లను సన్మానించారు. మరియు తొలి సారి ఓటుహక్కును వినోయోగించుకున్న యువ ఓటర్లను అభినందించారు. అనంతరం కమిషనర్ వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో నగర పాలక సంస్థ కమీషనర్ జి. వేణు గోపాల్ రెడ్డి, మేనజేర్ నాగేంద్ర బాబు, డి. ఇ. ఇ. బాల మురళి మరియు సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.
- Advertisement -




