- Advertisement -
ఖమ్మం సీటు కోసం కాంగ్రెస్లో బిగ్ ఫైట్!
February 02, 2024
TS: ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్లో పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీహెచ్, భట్టి సతీమణి నందిని టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, టికెట్ తనదేనని రేణుకా చౌదరి అంటున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి సోనియా గాంధీని బరిలోకి దింపుతారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
- Advertisement -



