- Advertisement -
రాజేందర్ నగర్ (వాయిస్ టుడే ):……
మణికొండ లో కారు లో మృతదేహం కలకలం.
మారుతి వాన్ లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.
100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న కాప్స్.
కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం.
హత్యా ఆత్మహత్య అనే కోణం లో దర్యాప్తు.
వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అనే సమాచారాన్ని స్వేకరిస్తున్న కాప్స్.
కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం.
స్థానికంగా ఉన్న సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న కాప్స్.
- Advertisement -