రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింనుగ్ నీ కలిసిన తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు

- Advertisement -

 


Telangana BJP MLAs who met Defense Minister Rajnath Sinnug

 మంత్రి రాజ్ నాథ్ సింనుగ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు

నిర్మల్ జిల్లా వాయిస్ టుడే ప్రతినిధి ఫిబ్రవరి 7

నిర్మల్ జిల్లా నాయకులు మంగళవారం సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ నీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు.ఈ సందర్భంగా పలు విషయాలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలిసిన వారిలో నిర్మల్ శాసన సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సిర్పూర్ శాసన సభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు అదిలాబాద్ శాసన సభ్యుడు పాయల్ శంకర్ ఆర్మూర్ శాసన సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular