బంగారం స్వాధీనంపై కీలక ఆదేశాలు

- Advertisement -

బంగారం స్వాధీనంపై కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ :సాధారణ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో బంగారు ఆభరణాల స్వాధీనంపై విజయవాడ ఆదాయపన్ను విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లెన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని వారు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చంది. ఈ పరిమితిలోపు ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. 250 గ్రాముల బంగారం కలిగి ఉన్నా స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా స్పందించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular