- Advertisement -
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్:ఫిబ్రవరి12
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.
ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..
- Advertisement -




