- Advertisement -
నల్లగొండ సభకు బయలుదేరిన
★బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
★అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
& బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు & ప్రజాప్రతినిధులు
●ఈరోజు నల్గొండలో కృష్ణ నది జాలాలు KRMB కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన సందర్భంగా అలాంటి నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగాన్ని నష్టం వాటిల్లుతుంది అని అట్టి నిర్ణయానికి వేతరేకంగా నిరసన తెలుపుతూ అట్టి విషయమును తెలంగాణ ప్రజలకు తెలియచేయటకు బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభకు బయలు దేరిన హైదరాబాద్ తెలంగాణ భవన్ నుండి బయలుదేరారు.
- Advertisement -



