- Advertisement -
శాశ్వత అన్న ప్రసాద పథకానికి రూ 1.00.116 విరాళం
శ్రీశైలం
తేదీన శ్రీశైల మహా క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కొరకు శ్రీశైల దేవస్థానం వారు నిర్వహించిన శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 1,00,116/-లను చింతల రామమోహన్‌రావు, గుంటూరు వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్ కు అందజేయడం జరిగింది దర్శనం అనంతరం లడ్డు ప్రసాదములను అందజేశారు ఆ తర్వాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి చిత్రపటాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్య నిర్వహణ అధికారి అందజేశారు
- Advertisement -




