- Advertisement -
గౌరిసదన్ లో ఇద్దరు సూసైడ్
శ్రీశైలం
శ్రీశైల దేవస్థానం పరిధిలోని గౌరీ సదాన్లో ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్కు చెందిన మల్లేష్,సరిత ఇరువురు శ్రీశైలం వచ్చి గౌరీ సదన్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. దుర్వాసన రావడంతో వారు తీసుకున్న రూమ్ విండో తొలగించి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామన్నారు.
- Advertisement -



