- Advertisement -
ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ
జరపాలని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. BRS ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని HMDA జాయింట్ కమిషనర్ను ఆయన ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయి ఉన్న మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.*
- Advertisement -