- Advertisement -
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
రాత్రి 7.40 నుంచి 8.10 నిమిషాల మధ్య బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి షాపర్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజ్‌భవన్ వరకు…
అలాగే 5వ తేదీ ఉదయం 9.50 నుంచి 10.15 నిమిషాల మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
- Advertisement -