- Advertisement -
పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్ళీ అదే స్థాయికి తీసుకెళ్తాం
హైదరాబాద్:
హైదరాబాద్:మార్చి 09
పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసు కెళ్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
దుండిగల్లో జరిగిన కూల్చివేతలను ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్లు తూతూమంత్రంగా చేశారని ఆరోపించారు.
దామర చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని…2011లోనే ఫిర్యాదులు వచ్చాయ న్నారు.
ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకా రంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో 55 వేల వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు.
- Advertisement -



