మీడియా సంస్థలపై కేంద్రం చర్యలు!

- Advertisement -

మీడియా సంస్థలపై కేంద్రం చర్యలు!

Mar 09, 2024,

ఆ మీడియా సంస్థలపై కేంద్రం చర్యలు!
చైనా నిధులతో భారత్‌లో నడుస్తున్న మీడియా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా చైనా కుట్రలు చేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. మిత్ర దేశాల్లో భారత్‌పై వ్యతిరేక ప్రచారం, భారత్‌లో చైనాకు అనుకూలంగా సదరు మీడియా సంస్థలు ప్రచారం చేయడంపై పక్కా ఆధారాలు సేకరించాయి. ఆయా మీడియా ప్రతినిధులకు భారీగా నిధులు అందుతున్నట్లు గుర్తించాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular