మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓలా

- Advertisement -

మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓలా

మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓలా
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మహిళలకు ఓలా ఎలక్ట్రిక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మహిళా కస్టమర్లకు ప్రస్తుతం ఓలా ఎస్1 మోడళ్లపై ఉన్న తగ్గింపు పై అదనంగా మరో రూ.2000 డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని వివరించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular