- Advertisement -
నేడు కరీంనగర్లో ‘కథనభేరి’.. హాజరుకానున్న కేసీఆర్
కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు మంగళవారం బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది.
ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను వెల్లడించారు.
ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభి స్తారు..
అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోం దని గంగుల కమలాకర్ తెలిపారు.
- Advertisement -