జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన కోడి కత్తి శీను

- Advertisement -

జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన కోడి కత్తి శీను

అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం

సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాస్

రానున్న అసెంబ్లీలో కచ్చితంగా బడుగు బలహీన వర్గాల తరఫున బలమైన వాయిస్ వినిపిస్తానంటున్న శ్రీనివాస్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular