- Advertisement -
ఎన్నో ఏండ్ల నుండి మున్నూరు కాపులు వేచి చూస్తున్నటువంటి కార్పొరేషన్ కి ఇరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం తో
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రివర్గానికి మరియు మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మున్నూరు కాపులు నాయకులూ

- Advertisement -



