తహశీల్దార్ ఇంట్లో ఏ సి బి సోదాలు

- Advertisement -

తహశీల్దార్ ఇంట్లో ఏ సి బి సోదాలు

జమ్మికుంట

జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది…రజినీ ఆదాయానికి మించి ఆస్తులను కలిగిఉన్నారని ఏ సి బి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది….. కాగా హన్మకొండలోఉన్న తహసీల్దార్ రజనీ ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో సైతం ఏ సి బి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు…. ఇదిలాఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో తహశీల్దార్ రజని పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular