జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు

- Advertisement -

జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్
మాజీ ఎంపీ ప్రస్తుత బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ని ఎమ్మెల్యేలు జి .మధుసూదన్ రెడ్డి, పర్ణిక రెడ్డి, శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.  ఎమ్మెల్యేల వెంట రు పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి,  తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు మొసలి  శ్యాం ప్రసాద్ రెడ్డి, జన సమితి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి తదితరులున్నారు. ….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular