Saturday, March 28, 2026

జనసేన అనకాపల్లి నేత పరుచూరి రాజీనామా

- Advertisement -

జనసేన అనకాపల్లి నేత పరుచూరి రాజీనామా
అనకాపల్లి
జనసేన పార్టీకి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు  రాజీనామా చేసారు. అయన రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి పలకనున్నారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులుపడినా  అవకాశం దక్కలేదు. మనస్థాపం చెందిన పరుచూరి భాస్కరరావు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్