హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

- Advertisement -

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Mar 17, 2024,

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి హల్‌చల్ చేశాయి. మేడ్చల్ పరిధిలోని మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో ఆదివారం చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న రుష్మిత సాయి(18) అనే చిన్నారిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో రుష్మిత ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టారు. పాపను చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular