త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

- Advertisement -

త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

భూటాన్ :మార్చి 23
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- భూ టాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాల పై కీలక ఒప్పందాలు జరిగా యి.

భూటాన్‌లో నూతన ఎయి ర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది. అస్సాంలో ని కోక్రాజర్, బెంగాల్‌లోని బనర్‌హట్ నుంచి భూటాన్‌ కు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డీల్ కుదుర్చు కుంది.

2019-2024 మధ్య రూ. 5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న ఐదేళ్లకు దానిని డబుల్ రూ.10వేల కోట్లు చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular