అన్నామలై ఆస్తుల విలువ రూ.1.48 కోట్లు

- Advertisement -

చెన్నై:కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆపార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(Annamalai) ఆస్తుల విలువ రూ.1.48 కోట్లు అని నామినేషన్‌ పత్రంలో తెలియజేశారు.

ఆ ప్రకారం, అన్నామలై చరాస్తులు రూ.36 లక్షలు, స్థిరాస్తుల విలువ రూ.1.12 కోట్లుగా ఉంది. అలాగే, అన్నామలై భార్య పేరుతో రూ.2.03 కోట్ల విలువైన చరాస్తులు, రూ.53 లక్షల స్థిరాస్తులున్నాయి. ఇక, అన్నామలైకు రూ.5 లక్షల విలువైన కారు ఉండగా, ఆయనపై 24 కేసులున్నట్లు అఫిడివిట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular