ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్

ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర నేతల పర్యటనలపై సమాలోచనలు

అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా అగ్ర నేతల ప్రచారం ఉండేలా ఎన్డీఏ కూటమి ప్రణాళికలు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular