- Advertisement -
పాఠక దేవుళ్ళకు అభివందనాలు
నేడు ‘ వాయిస్ టుడే’ పత్రిక ఉదయించిన రోజు
సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు…30-3-2023న వాయిస్ టుడే డిజిటల్ పత్రికను ప్రారంభించాం. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది, నేడు మిలియన్ పాఠకులు అక్కున చేర్చుకున్నారు. ఆదినుంచి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, అన్ని పార్టీల వార్తలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, నిజాయితీ విశ్లేషణలతో అందరి మన్ననలు పొంది, నేడు ప్రధాన పత్రికలకు పోటీగా నిలబడింది. ఇదే స్ఫూర్తితో పాఠకులకు మరింత చేరువ అవుతామన్న నమ్మకంతో… ఇంతటి విజయాన్ని అందించిన పాఠక లోకానికి, దానికి సహకరించిన విలేఖరులకు, ఎడిటోరియల్, ఇతర సిబ్బందికి, శ్రేయోభిలాషులకూ ధన్యవాదాలు.🙏💐
‘వాయిస్ టుడే’ యాజమాన్యం.
- Advertisement -




