ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం

- Advertisement -

ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం రేపు(ఏప్రిల్ 8) ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి.

1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular