- Advertisement -
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలుగు ప్రముఖ సినీ హీరో నవదీప్ సందడి చేశారు. తను నటించిన లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచిందనీ, ఈ సందర్భంగా నవదీప్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలకు రైటర్ గా పని చేసిన వ్యక్తి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారన్నారు.
- Advertisement -