టీజర్ లో ఆ షాట్ కోసం 51 టేకులు తీసుకున్న సైటీలిష్ స్టార్..

- Advertisement -

టీజర్ లో ఆ షాట్ కోసం 51 టేకులు తీసుకున్న సైటీలిష్ స్టార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా మూవీ టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే టీజర్ కి సంబంధించి ఒక షాట్ గురుంచి క్రేజి న్యూస్ వైరల్ అవుతోంది.

టీజర్ లో కనిపించిన సీక్వెన్స్ పర్ఫెక్ట్ గా షూట్ చేయడానికి బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నారని టాక్. గంగమ్మ జాతర గెటప్ లో ప్రతి మూమెంట్, ఎక్స్ప్రెషన్ పెర్ఫెక్ట్ గా రావాలని 51 టేకులు తీసుకున్నారట. అయితే ఈ మొత్తం గంగమ్మ జాతర ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని ఫాన్స్ చాలా ఆతృతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహద్ తదితరులు జగదీశ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular