- Advertisement -
*పవన్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్*
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని సినీనటుడు నవదీప్ తెలిపారు.
పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహా సంస్థానానికి బుధవారం వచ్చిన ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ నిజాయతీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు.
పవన్ కల్యాణ్ కు తన మద్దతు ఉంటుందన్నారు.
- Advertisement -




