పదేళ్లుగా మోడీ సామాజిక న్యాయం చేస్తున్నారు

- Advertisement -

మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.

గత పాలకులు విస్మరించిన వర్గాలకు మోడీ సముచిత స్థానం కల్పిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అభినవ మహాత్మా జ్యోతిబా పూలేగా మోడీ కీర్తించబడుతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular