- Advertisement -
*స్కూళ్లకు కీలక ఆదేశాలు*
ఏప్రిల్ 23నరాష్ట్రంలో స్కూళ్లలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
ఆరోజున విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను వారి తల్లిదండ్రులకు అందించాలంది.
తల్లిదండ్రులు 100% హాజరయ్యేలా HMలు బాధ్యత తీసుకోవాలంది.
అటు వేసవి సెలవుల్లో విద్యార్థులు ఈ ఏడాదితో పాటు గత 2 తరగతుల సైన్స్, సోషల్ బుక్స్ చదివేలా చూడాలని సూచించింది.
దీంతో సబ్జెక్టులు మరింతగా అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడింది.
- Advertisement -



