కేసీఆర్ ఇంటిపక్కన క్షుద్ర పూజలు

- Advertisement -

కేసీఆర్ ఇంటిపక్కన క్షుద్ర పూజలు
హైదరాబాద్
నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు దొరికాయి. కెసిఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసారు. ఎర్ర ని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ,వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి నెలకొంది.సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular