ఇవాళ్టి నుంచి flipkart సమ్మర్ సేల్స్

- Advertisement -
ఇవాళ్టి నుంచి flipkart సమ్మర్ సేల్స్

Apr 17, 2024,

ఇవాళ్టి నుంచి flipkart సమ్మర్ సేల్స్
flipkart వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగుతున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది. వేసవిలో ఎండ వేడిని తట్టుకునేందుకు వినియోగదార్లకు ఇది మంచి అవకాశమని flipkart తెలిపింది. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజీ ఆఫర్లు, సూపర్ కాయిన్లపై ఆఫర్లు లాంటి ఆఫర్లను పొందొచ్చని పేర్కొంది.04:16 PM

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular