అనకాపల్లి లో జబర్దస్త్ హైపర్ ఆది ప్రచారం

- Advertisement -

అనకాపల్లి లో జబర్దస్త్ హైపర్ ఆది ప్రచారం
అనకాపల్లి
జనసేనకు ఓటు వేసి గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన మార్పు తీసుకొస్తుందని జనసేన, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని హైపర్ ఆది అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను హైపర్ ఆది కలిసి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఓటేయాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular